|
కొత్తవారు ఇక్కడ రిజిస్టర్(Register) చేసుకోండి
|
చిలకపాటి శివరామప్రసాద్..!
అనుకున్న పని పట్ల ఆయన కమిట్ మెంట్ అద్భుతం.. ఎవరినైనా ఆకట్టుకునే మృధుస్వభావం.. నరనరానా ఉప్పొంగే సేవాభావం, అందరికీ మార్గనిర్దేశం చేయగల మానసిక పరిణితి, విలక్షణమైన వ్యక్తిత్వం వంటివెన్నో మన ఛాట్, ఫోరం సభ్యుల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని ఆపాదించాయి. మాటల కనికట్టుతో గొప్పవాళ్లుగా చలామణి అయ్యేవారి నైజానికి భిన్నంగా చేతలతో అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఆ మానవతావాదికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
|